4 ఏండ్ల పాలనలో 40 ఏండ్ల అప్పులు – దేశంలోనే అగ్ర స్థానం

ఎన్నో బలిదనాలు, మిలియన్ మార్చ్ లు, సకల జనుల సమ్మెలు, ఇంకా మరెన్నో మూడున్నర కోట్ల ప్రజల కష్ట లతో ఏర్పడిన తెలంగాణ, లో నేడు నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా లేకపోయింది. ఈ తెలంగాణ కోసమా మనం అందరం కోరుకుంది కొంత మంది నాయకుల సుఖం కోసం నా మనం తెలంగాణ కోసం పోరాడింది. నీళ్ళు, నిధులు ,నియామకాలు,కోసమా లేక బ్రోకర్ రావు మరియు తెలంగాణ వేతిరేకులు మరియు ఈతర నాయకుల ను మంత్రుల ను చేయడానికా మనం ఈ తెలంగాణ కోసం పోరాడింది?
మనం పోరాటం చేసింది ప్రజల బతుకులు బాగుపడతాయి అనీ మా నవ తెలంగాణ లో దుబాయ్, ముంబయి, పుణె ప్రదేశాలకు వలసలు పోవద్దు ఇక్కడ ఈ త్యాగాల నేల మీద నే మంచిగా బతకాలి అనీ , ప్రాంత వేవక్ష తో నౌకరీ , నీళ్ళు రాదు అనీ నవ తెలంగాణ తెస్తే మన నౌకరీ మీద ఏ కుక్కల కు అధికారం వుండదు అనీ పోరాడం. యువత కు రాజకీయం లో అధిక శాతం అవకాశం వస్తాది అనీ పొరాడం పేదలకు మరియు అణగారిన వర్గాలకు మేలు జర్గుతది అనీ పొరడం.ఆంధ్రా దోపిడీ దొంగల నుండి విముక్తి కోసం రాష్ట్రం కావాలి అనుకున్నాం, ఇంకా ఇలా చెప్పుకుటూపోతే చాలా నే ఉన్నాయి మంచి పక్క ఇల్లు , విద్య వైద్యం, రవాణా , మానవ హక్కులు, మానవ అభవృద్ధి, మహిళా లు అన్నీ విధాలుగా అభిరుద్ధీ, ఇలాంటి ఇంకా ఎన్నో వాటి కోసం మనం రాష్ట్రం కోసం పొరాడం కాని నేడు ఈ దొర రాష్ట్రం లో ఏ ఒక్కరూ రాజకీయం చేయడానికి పనికి రారు అన్నట్టుగా తన కుటుంబం లోనే 5 సీట్లు, తెలంగాణ వద్దు అనీ వేతిరేకం చేసిన దొంగ నాయకులకి మంత్రి పదువులు, ఆంధ్రా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర లో జరుగుతున్న పనులకు కాంట్రాక్ట్ లు తెలంగాణ లో కాంట్రాక్ట్ పనులు చేసే కంపెనీ నే లేదు తెలంగాణ లో ప్రజలు ఒక్కడు ఇంజనీరింగ్ చేసిన వరెలేరు , తెలంగాణ లో మహిళల లే లేరు అందుకే దొంగ తుమ్మల నాగేశ్వరరావు మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి పదివిలో ఉన్నారు,
ఈ నవ తెలంగాణ రాష్ట్ర లో యువత లేనే లేదు అందుకే పండు ముసలి నాయకులు నాయిని నర్సింహా, పోచారం, మధు సుదన చారి, పద్మ రావు, ఇంకా చాలా మంది మన నవ తెలంగాణ రాష్ట్ర లో మంత్రులు, సభ కి పెద్దలు ఇలా చాలా వున్నాయి.
నవ తెలంగాణ లో కలిసి వున్న నాటి కంటే ఎక్కవ దోపిడీ జరుగుతుంది మీ కళ్ళు మూసుకుని ఉన్నాయా యువత ఒకసారి ఆలోచించండి, ఈ వచ్చే గ్రామ పంచాయితీ ఎన్నికల లో కుల, మతం, అన్న అక్క, బావ మామ, ఎది చూడకుండా ఓటులు వేసి. ఈ నవ యువ తెలంగాణ నీ రక్షించండి ఈ కుల మత జాతి రాజకీయాల నుండి మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుందం. నిజమైన అభివృద్ధి కోసం కష్టపడి తెలంగాణ రాష్ట్రం సపన్న ప్రజలకు కాదు అనీ పేద అణగారిన వర్గాల కోసం అనీ అది జరిగే వరకు పోరాడుదాం.
టీ ఆర్ ఎస్ భజన బ్యాచ్ లాగా తెలంగాణ బ్రోకర్ రావు గారి కుటుంబం కోసం,
కాకుండా తెలంగాణ అన్నీ వర్గాల ప్రజల కోసం కావాలి అనీ కోరుకోండి.
జై తెలంగాణ
జోహార్ తెలంగాణ అమరవీరులకు
జోహార్ తెలంగాణ విద్యార్థి నాయకులకు,
తెలంగాణ అన్నీ వర్గాల ప్రజల కు చేరు అవ్వాలి అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక అర్థం మరియు ఆ అమర వీరుల బలి దాన త్యాగాలకు ఆత్మలకు శాంతి.
వీరులరా మీ త్యాగాలకు మా శిరస్సు వంచి నమస్కారాలు నా చివరి శ్వాస వరకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *