పెద్దపల్లి TRS ఎమ్మెల్యేను తరిమి కొట్టిన రైతులు

పెద్దపల్లి మండలం అప్పన్న పేట గ్రామంలో రైతులు సాగునీరు అడిగితే చెప్పులు వదిలి పోలీసు జీపు ఎక్కీ పారిపోయిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. గతంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తమకు న్యాయం చేయడంలేదని గెదిమిన రైతులు మరోసారి అదే ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు.

Previous Video

* పెద్దపల్లి జిల్లా రైతన్నల ఆగ్రహం :
* SRSP కెనాల్ నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల పొలాలు అన్ని ఎండిపోతున్నాయి .మిరే నీరు అందిస్తా పంటలు వేసుకోండి అని చెప్పి ..!
* ఇప్పుడు నీరు ఎందుకు ఇవ్వడం లేదని పెద్దపల్లి తెరాస ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ని నిలదీసిన రైతులు ..!
* రైతులకి ఎం సమాధానం చెప్పకుండా పోలీస్ లను అడ్డుపెట్టుకొని పారిపోయిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *