TRS పార్టీలో చేరుకుంటే ప్రతాప్ రెడ్డిని, మంద కృష్ణ ను జైల్లో పెట్టారు – రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని… కెసిఆర్ అతని కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటు టీఆర్ ఎస్ పార్టీలో చేరని వారిని బెదిరింపులకు గురిచేస్తు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి….


గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు ప్రతాప్ రెడ్డిని టిఆర్ఎస్ పార్టీలో చేరమంటే అతడు చేరకపోతే అతని పైన కక్ష కట్టి అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించారని అలాగే మాదిగ ఉప కులాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతని పైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు రేవంత్.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాసు హత్యలో టీఆర్ఎస్ పార్టీలో హస్తం ఉందన్నారు రేవంత్. మెదక్ జిల్లా రామయంపేటలో కోంతమంది పలు పార్టీల నేతలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
నిజాం పాలకులు రాజకర్లను అడ్డుపెట్టుకుని అరాచకాలు సాగిస్తే నేడు కేసీఆర్ పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నాడు
Sc వర్గీకరణ గురించి ప్రశ్నించిన మందకృష్ణ పై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *