2019 ఎలక్షన్ల గూర్చి మామ(KCR) అల్లుళ్ళ(THR) ముచ్చట్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి ?

ఏం అల్లుడు హరీశ్ 2019 లో గెలుస్తాం అంటావా ??

ఏమో మామ నాకైతే మస్తు గుబులు పట్టుకుంది… నిద్ర కూడా పట్టడం లేదు…. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నేరవేరలేదు… జనాలు మస్తు గరం గరం వున్నారు…

1.కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అమలు కాలే….
2.దళితుడిని సీఎం చేస్తాం అన్నాం చేయలేదు…
3.అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తాము అన్నాం…
4.అమరవీరుల కుటుంబాలకు ఇంటింటికీ ఒక ఉద్యోగం కల్పిస్తాం అన్నాం
5. ఇంటింటికీ సర్వే నిర్వహించము కానీ ఏమీ చెయ్యలేదు…
6. తెలంగాణ విద్యార్థులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాం అనీ చెప్పినం…
7. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతం అన్నాం
8. టాంక్ బండ్ ను మంచి నీటి సరస్సుగా మారుస్తాం అన్నాం
9. హైదరాబాద్ లో ట్రాఫిక్ లేకుండా చేస్తాం అన్నాం
10. 2019 కన్న ముందే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు,, సాగు,, నీరు ఇస్తాం అన్నాం
11. హైదరాబాద్ లో రోడ్డు లా పరిస్థితిని చక్క దిద్దుతం అన్నాం
12. హైదరాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తాం అని చెప్పాం
13. హైదరాబాద్ లో పరిశ్రమలు స్థాపన చేసి వేల మంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తాం అన్నాం
14. హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాం అనీ చెప్పినం
15. మూసి సుందరీకరణ పనులకు 3,000 కోట్లు కేటాయిస్తం అన్నాం…
16. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తాం అనీ చెప్పాం..
17. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ హబ్ గా మారుస్తాం అన్నాం
18. అక్రమ సరఫరా చేస్తున్న వారిని శిక్షిస్తం అన్నాం
19. నకిలీ తయారిల పైన ఉక్కుపాదం మోపుతం అన్నాం
20. నాయిం, కేసు ను పూర్తిగా పక్కదారి పట్టించం
21. మియాపూర్ భు కుంభకోణం లో అసలు నిందితుల్ని శిక్షిస్తామని చెప్పాం..
22. టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా ముయించం
23. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే కటినంగా శిక్షిస్తాo అన్నాం
24.ఇసుక మాఫియా కు అడ్డుకట్ట వేస్తాం అన్నాం
25. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు..
26. హైదరాబాద్ లో ఉచిత వైఫై కల్పిస్తాం అన్నాం
27. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాం..
28. ఉద్యమ కారులకు మొండి చెయ్యి చూపించాం..
29. హైదరాబాద్ లో నకిలీ తయారిలా పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు
30. తెలంగాణ లో ఆస్పత్రి లా గతిని మార్చలేదు….
31. రెవెన్యూ శాఖ లో భారీగా అక్రమలు చోటు చేసుకున్నాయి…
32. జిహెచ్ఎంసి లో అక్రమాలు చాలా వున్నాయి..
33. చదువుకున్న యువతకు గొర్రెలు బర్రెలు మేకలు చేపలు ఇచ్చి వారి భవిష్యత్ నాశనం చేశాం…
34. అక్రమ వలుసదరుల పైన చర్యలు తీసుకోలేదు..
35. బంగారు తెలంగాణ అనీ చెప్పి అప్పుల తెలంగాణను చేశాం..
36. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు చేయలేదు…
37.ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టలేదు…
38. నిజాం షుగర్స్ మరియు సిర్పూర్ కగజ్ నగర్ పేపర్ మిల్లు పరిశ్రమలు తెప్పించలేదు….
39. తెలంగాణ లో ఎక్కడ చూసిన అవినీతి
40. ఉత్తమ మద్యం పాలసీ ద్వారా పేద కుటుంబ జీవనం ప్రశ్నార్థకం
41. హైదరాబాద్ ను డల్లాస్ సిటీ కి ధీటుగా మారుస్తాం అన్నాం
42. #కరీంనగర్ ను #లండన్ గా మారుస్తాం అన్నాం
43. #వరంగల్ ను రెండో స్మార్ట్ సిటీ గా మారుస్తాం అన్నాం….
44.పాతభస్తీ ఇస్తాంభుల్ చేస్తమంటిమి
45.కోటి ఏకరాలకు నీళ్ళు చెప్పి వేలకోట్ల కమీషన్ల దందా పెట్టినం
46.100 పడకల ఆస్పత్రులు అటకెక్కినయి
47. కరెంట్ ఉత్పత్తి చేయకుండా ప్రైవేట్ దందాల కోనుక్కునుడుతోటి వేలకోట్ల భారం ప్రజల మీద ఏసినం
48.గిరిజన మైనారిటీ లకు 12% రిజర్వేషను ఇస్తా అని మోసం చేసినం
49. విత్తన భాండాగారం చేస్తామని నకిలీ విత్తనాల కేంద్రంగా చేసితిమి
50. గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలు వేసి కోట్టించినం
పికలలోతు అప్పుల ఉభిలో ఉన్నాము ….
ఈ సారి ప్రజా తీర్పు ఎలా వుంటుందో తెలియదు….

ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది…. వీళ్ళ సంభాషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *