TRS రాష్ట SC అద్యక్షుడి పైనా దాడికి యత్నించినా MLA శోభక్క గాలన్న సైన్యం

వరుసగా గోడవలలో కనిపిస్తున్నా అధికార పార్టీ యం.అల్.ఎ ఈసారి సోంత పార్టీ నేతలపైన నే తన వర్గంలో దాడికి పాల్పడించింది ఓకవైపు టికేట్ వస్తుందో లేదో అనే అయోమయంలో ఉంటునే ఇటివలి సర్వేలో డేంజర్ జోన్ లో ఉన్నా చోప్పదండి యం.అల్.ఎ గత కోన్నిరోజుల క్రీతం తన సైన్యం అయినా శోభక్క గాలన్న సైన్యంతో కే,టి,అర్ కి నిరశన సేగ చూపించి అధిష్టానాన్ని ధిక్కరించింది ఆ విషయం మరిచిపోక ముందే ఇదే నియోజకవర్గానికి చేందినా టి,అర్,యస్ రాష్ట యస్.సి సేల్ అధ్యక్షుడు సుంకే రవిశంకర్ పైనా మంగళవారం తన అనుచరులతో దాడికి యత్నించింది.

దీనికి గల కారణం సుంకే రవిశంకర్ తన నియోజకవర్గంలొని కోడిమ్యాల మండల కేంద్రంలో గల ముస్లిం మతస్థులకు ఇఫ్తార్ విందు ఎర్పాటు చేయడమే ప్రధానకారణం అయితే అదీ నుండి ఈమేకు విమర్శలు కోత్త కాదు ప్రతిపక్షాలనే కాదు సోంత పార్టీ నేతలను అధికారులను అఖరికి కార్యకర్తలను కుడ తన నోటితో భయపేట్టుకుంటుంది ఓకవైపు కమిషన్ లకు పేట్టింది పేరులా పేరు గడిస్తునే మరొక వైపు అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వస్తుంది ఇటివలి కాలంలో చోప్పదండి మార్కేట్ కమీటి చైర్మేన్ పదవికి తాను సూచించినా వ్యక్తిని కాదని అధిష్టానం వేరే వ్యక్తిని పేట్టినప్పుడు ఆ ప్రమాణాశ్వీకారానికి తన వర్గంతో పాటు తాను హజరు కాలేదు జీల్లా ఇంచార్జీ మంత్రి వచ్చినా కాని అమే హజరు కాలేదు మరోకవైపు అదాయానికి మించినా అస్థుల కేసు అప్పటో భూముల వ్యవహరం పేద్ద చర్చ అయింది అంతేకాకుండా ఓక మండలానికి సంబందించినా MRO కుర్చీలో కుర్చుండి తన అధికార దర్పం చూపించినా రోజులున్నాయి ఈ మధ్య టోల్ ప్లాజాలో సిబ్బంది పైనా దాడి చేసినా ఘటనలతో పాటు సుంకేరవిశంకర్ అనుచరులపైనా దాడి చేసినా అన్ని విషయాల పట్ల అధిష్టానం సిరియస్ గా ఉంది ఈ మధ్యలోనే పార్టీ అదినేత పిలిచి వ్యక్తిత్వం మర్చుకొవాలి టికేట్ విషయంలో ఇబ్బందులుంటాయని చేప్పినా మరుసటి రోజే మళ్లీ ఇలాంటి దాడికి యత్నించడం చూస్తుంటే తనకి అధిష్టానం పైనా ఎంత చిన్నచూపుందో తేలుస్తుంది దీనికి కారణం 2009 ఎలక్షన్లో కే,సి,అర్ ను బ్లాక్ మేయిల్ చేసి టికేట్ తేచ్చుకుంది మళ్లీ అదే ఫార్ములా ఉపయోగించుదాం అనే అలోచనలో ఉన్నట్టు తేలుస్తుంది దానికి తోడు ఈ నియోజకవర్గం లో టికేట్ అశిస్తున్నా సుంకే రవిశంకర్ ని తిరగకుండా చేయ్యలని అలా చేయడం వాళ్ల నియోజకవర్గంలో తీరుగులేని వ్యక్తిగా ఉండాలని చూస్తుంది అయితే ఈ విషయంపైనా సుంకే రవిశంకర్ సైలేంట్ గా ఉండి అధీష్టానం వద్ద మంచి మార్కులు కోట్టాలని అలోచనలో ఉంటూన్నారు.

Source: FB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *