KTR కమిషన్ లు తీసుకోవడం పైన సీబీఐ విచారణ చేపించే దమ్ము ఉందా కేసీఆర్…?

అయ్యా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నీ కొడుకు 30% కమిషన్ లు తీసుకున్నాం అని ఒప్పుకుండు
ఇప్పుడు నిజాయితీ గల బలహీన వర్గాల నాయకురాలు, మా సారుకు పొంగా మాకు 3% వస్తుంది అని ఒప్పుకుంది.
నీ కొడుకును ఊరు మీద దున్నపోతును వదిలినట్లు తెలంగాణ ను ఇంకెన్ని రోజులు దోచుకోమంటావ్
జైల్లో ఎప్పుడు పెడుతున్నావ్……
నీ సుపుత్రుని మీద సీబీఐ విచారణ చేపించే దమ్ము ఉందా…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *