KCR Speech about Telangana Boothulu // Section 506&507 Special

ఎంత విచిత్రం …??

కెసిఆర్ లో ఎంత మార్పు ..??

నిత్యానంద స్వామి నీతి సూత్రాలు చెప్పినట్టు

వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి నీసు ముట్టొద్దు అని చెప్పినట్టు

ఇంకేదేదో అన్పిస్తుంది..

ఇంతకు పరుష పదజాలం మీద హక్కులు మీకు తప్ప ఎవరికి లెవ్వా సారు..?

భూతుల పురాణమే తన బలంగా నమ్మి రాజకీయాలలో భూతులను అస్త్రాల్లా వాడుకొన్న కెసిఆర్ ఎందుకు మారాడో ..?? తెలంగాణా భాషలో లుచ్చా అన్నా.. సన్నాసిఅన్నా.. లఫంగా అన్నా.. బేవకూఫ్ అన్నా.. నీ అమ్మ అన్నా… పాతిపెడతా అన్నా .. హౌలే అన్నా బూతులు కాదు అవి తెలంగాణా వాడుక పదాలు… బుల్లెబ్బాయ్ అంటే మాత్రం భూతు అని చెప్పిన కెసిఆర్ కొత్త చట్టంలో ఏవి బూతులో… ఏవి మాట్లాడవచ్చో ..?

వేటిని భూతులు అంటారో .?

తమరు కొత్త గా కనిపెట్టిన భూతులు జనంలోకి తేవాలి అనుకొంటున్నారా ..??

పాత భూతులు నిషేదిస్తున్నారా ..?

కొత్తభుతులు కొత్త పతకాల్లా జనాల్లోకి తీసుకొని వెళ్లాలని ఆ క్రెడిట్ మీకే రావాలని అనుకొంటున్నారా ..?

వివరంగా చెపితే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *