బంగారు తెలంగాణ పేరు చెప్పి యావత్ తెలంగాణ ప్రజలను కెసిఆర్ ఎలా ఫూల్స్ చేశాడో తెలుసా

?తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో TRS పార్టిని విలీనం చేస్తా అని తెలంగాణ ప్రజలను ఫూల్స్ చేసినందుకు..;

?దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని,మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి వారిని పూల్స్ చేసినందుకు..;

?తెలంగాణ లో లక్ష ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను ఫూల్స్ చేసినందుకు…;

?సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తానని వారి పిల్లలని ఫూల్స్ చేసినందుకు…;

?KG 2 PG ఉచిత కార్పోరేట్ విద్య అందిస్తానని మా విద్యార్థులను ఫూల్స్ చేసినందుకు….;

?ధర్నాచౌక్ ఎత్తెసి ఉద్యమాలను ఫూల్స్ చేసినందుకు..;

?హైదరాబాద్ ల స్కైవేలు కట్టి డల్లాస్ నిర్మాణం చేస్త అని పట్నం వాళ్ళను ఫూల్స్ చేసినందుకు…;

?గొల్ల కుర్మలకు గొర్లిచ్చి, ముదిరాజులకు చేపలిచ్చి ఉద్యోగాలు అడిగే వారి పిల్లలను ఫూల్స్ చేసినందుకు….;

?ఎర్రవల్లి లో, అక్కడక్కడ డబుల్ బెడ్రూంలను కట్టించి రాష్ట్ర వ్యాప్తంగా జనాలను ఫూల్స్ చేసినందుకు….;

?చిన్న రైతులకు సబ్సిడి ట్రాక్టర్లని కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి సామాన్య రైతులను ఫూల్స్ చేసినందుకు…;

?గిట్టుబాటు ధర అడిగితే సంకెళ్ళేపించి రైతులను ఫూల్స్ చేసినందుకు….;

??మొత్తానికి బంగారు తెలంగాణ పేరు చెప్పి యావత్ తెలంగాణ ప్రజలను ఫూల్స్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి “ఫూల్స్ డే” శుభాకాంక్షలు….

One thought on “బంగారు తెలంగాణ పేరు చెప్పి యావత్ తెలంగాణ ప్రజలను కెసిఆర్ ఎలా ఫూల్స్ చేశాడో తెలుసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *