తెలంగాణ సాంస్కృతిక జిల్లా కోఆర్డినేటర్ వేముల నరేష్ వివాహిత పై(దోస్త్ బార్య) అత్యాచార యత్నం

రసమయి వనంలో రాసలీలలు
అస్సలు ఉండవు వారికి బేడీలు
వీరికి అండగా వేముల పుష్పాలు
తోడుగా MLA వేముల వీరేశాలు
ఇంకేంకావాలి.

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న గారి కుటుంబ వ్యక్తిగత విషయాల్లో దూరి స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా చేతులకు బేడీలు వేయించిన పుష్పారెడ్డి గారు నీ వెంట తిరిగే నీ కుసుమాల నీచపు దుర్గంధ వాసన నీకు కనబడడం లేదా?
ఇప్పుడు నీకు మాటలు రావా! అక్కా మీ
వేముల వంశం వలన కళకు కలంకము జరిగింది.

మొన్న రౌడీలతో వేముల వీరేశం…
ఈరోజు ఇలాంటి నీచులతో వేముల పుష్పాలు…
సిగ్గు చేటు?‍♀️

గిదేనేమో మహిళా సాధికారత అంటే.?‍♀️?‍♀️
కళకు కళంకము తెచ్చి మహిళలను వేదించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వ…. సాంస్కృతిక సారథికే సొంతం.?‍♂️

మంచి కళాకారుడు అంటే ఏమో అనుకున్న గిదే మనోని కల….
MLA వేముల వీరేశం అనుచరుడు….
MLA స్వగ్రామం ఊట్కూరు వాసి…
MLA సోదర సమానుడైన తెలంగాణ సాంస్కృతిక జిల్లా కోఆర్డినేటర్ వేముల నరేష్ అనబడే గొప్ప కలాకారుడు….
శాలిగౌరారం మండలం గ్రామంలో తన స్నేహితుని భార్యపై అత్యాచారయత్నం….

TRS_పార్టీ_అంటేనే_కీచకుల_పార్టీగ_మారిపోయింది

కవితక్క, తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కో ఆర్డినేటర్ వేముల నరేష్ ఒక వివాహిత పై అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆ ఆడబిడ్డ ” అన్న …. నేను నీ చెల్లెలులంటిదాన్ని అని వేడుకున్నా అత్యాచారం చేయబోయాడంటా. ..! పేదలకు TRS సర్కారు అండా అంటే ఇదేనా కవితక్క ?

Pushpa Vemula గారు మీరు ఏరికోరి పదవి ఇప్పించుకున్నారు ఈ సంఘటనపై స్పందిస్తారు అని ఆశిస్తున్నాము……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *