తెగబడిన టివి యాంకర్లు అమెరికాలో హైటెక్ వ్యభిచారం.

తెగబడిన టివి యాంకర్లు అమెరికాలో వ్యాపారం- భిన్నమైన బిజినెస్ వెలుగులోకి

ఈ బ్రోకర్ గాళ్ళను మరి వీరి కస్టమర్స్ ను బట్టలూదదీయల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కమ్యునిటికి చీడ పూరుగులు వీళ్ళు. ఒక్క న్యూ జెర్సీ నే కాదు, డల్లాస్,చికాగో, లాస్ ఎంజీల్స్, అట్లాంటా, వాషింగ్టన్ డీసీ ఏరియాల్లో ఎక్కువగా ఈలాంటి వ్యాపారాలు సాగిస్తున్నారు అని విన్నాము. ఇటువంటి దౌర్భాగ్యుల వల్ల మొత్తం కమ్యూనిటీ లో ఆక్టివ్ గా ఉండే వాల్లఅందారికి కూడా చెడు పేరు వచ్చే ప్రమాదం ఉంది.
అసోసియేషన్స్ లీడర్షిప్ దీనిపై వెంటనే స్పందించి వీటిపై స్పందించాలని కోరుతున్నాము. ఇలాంటి వారిని ఆమడదూరంలో ఉంచాల్సిన అవసరం ఉంది. మాములు ప్రజానికానికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఈ కస్టమర్స్ ను కూడా ఏక్స్పోస్ చెయ్యాలి.

ఆడవాళ్లను అవమానిస్తున్నాం అనుకోకండి.. వ్యక్తిగత జీవితాల్లో వేలు పెడుతున్నాం అని ఆక్రోశం వద్దండీ. జనానికి కొన్ని నిజాలు తెలియాలి. అవి కఠినంగా ఉన్నా.. బాధ కలిగించినా సరే. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ టీవీ ఛానళ్లలో పనిచేసే కొందరు ఎంటర్ టైన్ మెంట్ యాంకర్లు ఇప్పుడు ఒక భిన్నమైన బిజినెస్ కు తెరతీశారు. తెలుగు టీవీ సీరియల్స్, ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేస్తూ.. ఆడియో ఫంక్షన్స్ నిర్వహిస్తూ కొద్దోగొప్పో జనంలోకి వెళ్లారు. ఈ ఖ్యాతితోనే వీళ్లు ఒక్కసారిగా సెమీ సెలబ్రిటీలుగా మారిపోయారు ఈ యాంకర్లు.

ఈ సెమీ సెలబ్రిటీ హోదానే ఇప్పుడు కొత్త ఆదాయ మార్గాన్ని తెచ్చిపెట్టింది. ఆటా, తానా సందర్భంగా అమెరికా వెళ్లి నెల రోజులు అక్కడే ఉండి.. నాలుగు రాళ్లు పోగేసుకుంటున్నారు. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ లో ఓ యాంకర్ ఏకంగా రెండు నెలలు అమెరికాలోనే మకాం పెట్టింది. తెలుగు NRIల్లోని యువ విటులను సంతోష పరచటం ద్వారా రెండు నెలల్లో అక్షరాల 50 లక్షల రూపాయలు సంపాదించుకుని ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్ చేరుకుందంట. టీవీ సెలబ్రిటీలతో ఒక్క రోజు గడిపినా చాలు అని తపించిపోయే పిచ్చి ఎన్నారైలు.. ఈ యాంకర్లు, బుల్లితెర నటీమణుల కోసం వందల డాలర్లు వెదజల్లేశారంట. న్యూజెర్సీ అడ్డాగా జరుగుతున్న ఈ సెలబ్రిటీ ప్రాసిస్ట్యూషన్ ను ‘ఉజ్వ‘లంగా నిర్వహిస్తున్నాడు ఓ దళారీ.

ఒక్క రాత్రికి వెయ్యి డాలర్లు. న్యూజెర్సీలో తెలుగు కుర్రోళ్లు అందరూ ఈ బుల్లితెర సెలబ్రిటీల కోసం ఎగబడిపోతున్నారు. మరో బుల్లితెర సెలబ్రిటీ (గతంలో న్యూస్ ఛానల్స్ లోనూ యాంకరుగా చేసింది) ఏకంగా న్యూజెర్సీలోనే సెటిల్ అయిపోయి.. ఓపెన్ గానే దుకాణం ఓపెన్ చేసింది. నెలకు వీళ్ల సంపాదన నెలకు ఏడు లక్షల రూపాయల వరకు ఉంటుందంట. తెలుగు వాళ్ల ఫంక్షన్స్ కు వెళ్లటం.. ఆ ఫంక్షన్స్ లో పరిచయాలు పెంచుకోవటం.. తద్వారా అందర్నీ ఆకట్టుకోవటం.. వీకెండ్ పార్టీల్లో అందర్నీ అలరించటం ద్వారా ఈ బుల్లితెర సెలబ్రిటీలు పండగ చేసుకుంటున్నారు. బుల్లితెర సెలబ్రిటీలతో గడపాలి అన్న ఒక్క తుత్తరలో గుళ్లయ్యిపోతున్నారు NRI మగాళ్లు. ఆటా, తానా జరుగుతున్నాయి అంటేచాలు.. అసలు దాని కన్నా ఈ యావ, బిజినెస్ ఎక్కువైపోయింది.

హైదరాబాద్ లో ఏం చేసినా నలుగురి కళ్లలో పడతాం.. అదే అమెరికాలో అయితే పట్టించుకునే వారే ఉండరు. అడిగే వారే ఉండరు. ఇటీవల రెండు నెలలు అమెరికాలో మకాం వేసిన ఎంటర్ టైన్ మెంట్ యాంకర్.. ఏకంగా న్యూజెర్సీ నుంచి లాస్ ఏంజిల్సై వరకు ప్రయాణాలు చేసుకుంటూ.. మధ్యలో డల్లాస్, వాషింగ్టన్, చికాగో వంటి రాష్ట్రాల్లో NRIలకు సంతోష పరుస్తూ.. డాలర్లు వెనకేసుకుంటూ ఇండియాకి జర్నీ సాగించిందంట. ఆవిడ గారి ఫొటోలు, డైలాగ్స్, చేసిన చిలిపి పనులు ఇప్పుడు అమెరికాలోని తెలుగు NRIల వాట్సాప్ ల్లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా వెళ్లే ఈ యాంకరమ్మలను చూసుకోవటానికి వాళ్లకు విడిది.. ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించటానికి.. అమెరికోలని మిగిలిన రాష్ట్రాల్లో తెలుగు మగాళ్లకు సమాచారం ఇవ్వటానికి న్యూజెర్సీలో ఇప్పుడు ఓ దళారీ తయారైపోయాడు. ఉజ్వలంగా సాగుతున్న ఈ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *